Suffering their third defeat Telugu Titans were thumped by debutants UP Yoddha on Tuesday. <br /> <br />సొంతగడ్డపై తెలుగు టైటాన్స్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కొత్త జట్టు యూపి యోధా చేతిలో 31-18 తేడాతో తెలుగు టైటాన్స్ చిత్తుగా ఓడింది.
